యర్రగొండపాలెం: ఓబులక్క పల్లి గ్రామంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు
పెద్దారవీడు మండలం ఓబులక్కపల్లి గ్రామంలో ఒక నెల ఒక గ్రామం నాలుగు సందర్శనలు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథి టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ... రైతుల సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకు అధికారులు బాధ్యతతో పనిచేయాలని పేర్కొన్నారు.