Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

రాయదుర్గం: పట్టణంలోని మల్లాపురం లేఅవుట్ సమీపంలో ఎలుగుబంటి సంచారంతో భయాందోళన

Rayadurg, Anantapur | May 6, 2026
రాయదుర్గం పట్టణంలోని మల్లాపురం లేఅవుట్ సమీపంలో ఎలుగుబంటి సంచారంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం తెల్లవారుజామున పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఎలుగుబంటి కనిపించిందని స్థానికులు తెలిపారు. ఇటీవల ఎలుగుబంటి ఈ ప్రాంతంలో సంచరిస్తోందని తెలిపారు. మల్లాపురం లేఅవుట్ లో వీధి ధీపాలు లేక చీకటిలో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోందని తెలిపారు.
రాయదుర్గం: పట్టణంలోని మల్లాపురం లేఅవుట్ సమీపంలో ఎలుగుబంటి సంచారంతో భయాందోళన - Rayadurg News