Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

గిద్దలూరు: కొమరోలు మండలంలోని పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిస్థితిని పరిశీలించిన ఎస్ఐ నాగరాజు

Giddalur, Prakasam | Apr 27, 2026
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని పలు పెట్రోల్ బంకులను ఎస్సై నాగరాజు ఆకస్మికంగా సోమవారం తనిఖీ చేశారు. పెట్రోల్ డీజిల్ సరఫరా విషయంలో పరిస్థితిని ఎస్ఐ పరిశీలించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇచ్చిన ఆదేశాలతో పెట్రోల్ బంకులను పరిశీలించి ఎటువంటి కొరతలేదని ఎస్ఐ నాగరాజు తెలిపారు. వాహనదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని పెట్రోల్ డీజిల్ ప్రతి ఒక్కరికి సరఫరా ఎలా చూస్తామని ఎస్సై తెలిపారు. కుత్రిమ కొరత సృష్టించేందుకు పెట్రోల్ బంకుల నిర్వాహకులు ప్రయత్నిస్తే చర్యలు తప్పమన్నారు.

MORE NEWS

గిద్దలూరు: కొమరోలు మండలంలోని పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిస్థితిని పరిశీలించిన ఎస్ఐ నాగరాజు - Giddalur News