Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

రాయదుర్గం: పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్య సహా పలు సమస్యలపై జాయింట్ కలెక్టర్ కు ఆర్సీపీ నాయకుల వినతిపత్రం

Rayadurg, Anantapur | May 29, 2026
రాయదుర్గం పట్టణంలోని తాగునీటి సమస్య సహా నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలపై రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కు వినతిపత్రం అందజేశారు. శుక్రవారం ఉడేగోళం వచ్చిన ఆయన్ను ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి ఆంజనేయులు, పట్టణ కార్యదర్శి యూనస్ తదితరులు కలిసి సమస్యలు వివరించారు. ముఖ్యంగా రాయదుర్గం పట్టణంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని వివరించారు. అలాగే 108 అంబులెన్స్ ను అనంతపురం వరకూ పొడగించాలని విజ్ఞప్తి చేశారు.
రాయదుర్గం: పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్య సహా పలు సమస్యలపై జాయింట్ కలెక్టర్ కు ఆర్సీపీ నాయకుల వినతిపత్రం - Rayadurg News