విశాఖపట్నం: వడ్లపూడిలో దివ్యాంగుల ఆత్మీయ కలయిక: పెన్షన్ పెంపుపై కీలక వ్యాఖ్యలు
వడ్లపూడి సచివాలయం వద్ద జరిగిన దివ్యాంగుల ఆత్మీయ కలయికలో భాగంగా 15 వేల రూపాయల పెన్షన్ పెంపులో పవన్ కళ్యాణ్ గారి కృషిని నాయకులు కొనియాడారు. క్రీడలు, ఉపాధి అవకాశాలపై దివ్యాంగులకు అవగాహన కల్పించారు.