దర్శి: దర్శి పట్టణంలో వైసిపి జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
Darsi, Prakasam | Jun 12, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో వైసిపి జిల్లా అధ్యక్షుడు మరియు స్థానిక ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఇదేమి రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం అంటూ నినాదాలతో నిరసన ర్యాలీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డీఎస్సీలో పోస్టులను ఒక్కొక్కటి 15 లక్షల అమ్ముకున్నారని శివ ప్రసాద్ రెడ్డి విమర్శించారు.