దర్శి: సామంతపూడి గ్రామంలో బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించిన హెచ్ఎం రవి
Darsi, Prakasam | May 25, 2026 ప్రకాశం జిల్లా దర్శి మండలం సామంతపూడి ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి ఆధ్వర్యంలో బడి పిలుస్తుంది కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులు బోధన తదితర అంశాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు.