Public App Logo
Jansamasya
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Ballia
Farrukhabad
Mirzapur
Rain
Tikamgarh
Trending
Prayagraj
Modiji
Protest
���तरपुर
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
Arvindkejriwal
Kedarnath
Weather
Noida
Rahul
Indianews

రాయదుర్గం: నరసాపురం వద్ద హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయదుర్గం వాసి దుర్మరణం

Rayadurg, Anantapur | Apr 20, 2026
రాయదుర్గం - అనంతపురం జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాయదుర్గం పట్టణానికి చెందిన లడ్డూ ఇస్మాయిల్ దుర్మరణం పాలయ్యాడు. సోమవారం రాయదుర్గం నుండి కారులో అనంతపురం వెళుతుండగా నరసాపురం సమీపంలో కారు అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో ఇస్మాయిల్ అక్కడికి అక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి బయలుదేరారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.