డిచ్పల్లి: డిచ్పల్లి 7వ బెటాలియన్లో ఘనంగా విజయదశమి వేడుకలు
డిచ్పల్లిలోని 7వ బెటాలియన్ తెలంగాణలో దసరా సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బెటాలియన్ ప్రాంగణంలో వాహన, ఆయుధ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమాండెంట్ బి. సీతారాం, అసిస్టెంట్ కమాండెంట్ డి. శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.