దర్శి: దర్శి పట్టణంలో వడదెబ్బతో మృతి చెందిన వృద్ధురాలు సుబ్బులు విషాదంలో కుటుంబ సభ్యులు
Darsi, Prakasam | May 23, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని వెలమ వీధిలో నివాసముంటున్న వృద్ధురాలు తోట సుబ్బులు వడదెబ్బతో మృతి చెందారు. ఎండ తీవ్రత విపరీతంగా ఉన్న నేపథ్యంలో వడదెబ్బతో అనారోగ్యానికి గురైన సుబ్బులు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సుబ్బులకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కలరు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొన్నది.