దర్శి: దర్శి కౌన్సిలర్ చెన్నారెడ్డిని పరామర్శించిన టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
Darsi, Prakasam | Apr 28, 2026 ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తపాలెం కు చెందిన కౌన్సిలర్ చెన్నారెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దంపతులు వారి నివాసానికి వెళ్లి చెన్నారెడ్డిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.