Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: జూన్ 23వ తేదీ జిల్లా కేంద్రంలో పూల సుబ్బయ్య భవన్ కు శంకుస్థాపన

India | Jun 18, 2026
మార్కాపురం జిల్లా కేంద్రంలో జూన్ 23వ తేదీ మంగళవారం 10 గంటలకు సిపిఐ మార్కాపురం జిల్లా సమితి కార్యాలయం ( పూల సుబ్బయ్య భవన్) నూతన భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ఉన్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ తెలిపారు. సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య పాల్గొంటారన్నారు. అనంతరం కామ్రేడ్ పూల సుబ్బయ్య 38వ వర్ధంతి వేడుకలు జరుపుతామన్నారు.