యర్రగొండపాలెం: పుల్లలచెరువు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని పిలుపునిచ్చిన హెచ్ఎం పూర్ణయ్య
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండల కేంద్రంలోని మండల పరిషత్ పాఠశాలలో పిల్లలను చేర్పించి వారు భవిష్యత్తుకు బాటలు వేయాలని తల్లిదండ్రులకు హెచ్ఎం పూర్ణయ్య తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యతతో కూడిన విద్య వసతులు పుస్తకాలు భోజనం తదితర వసతులు ఏర్పాటు చేసిందన్నారు. ఆర్థిక భారం అధికమించేందుకు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పిలుపునిచ్చారు.