Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

యర్రగొండపాలెం: వెల్లంపల్లి గ్రామంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడి చెలరేగిన మంటలు

మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి భారీ వర్షం పడింది. ఆ సమయంలో గ్రామ సమీపంలోని ఓ కొబ్బరి చెట్టు పై పిడుగు పడింది. దీంతో మంటలు చెలరేగాయి. భారీ వర్షం పడుతున్న సమయంలో ప్రజలు ఎవరు బయటికి రావద్దని చెట్ల కింద బహిరంగ ప్రాంతాలలో ఉండరాదని అధికారులు హెచ్చరించారు.

MORE NEWS

యర్రగొండపాలెం: వెల్లంపల్లి గ్రామంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడి చెలరేగిన మంటలు - Yerragondapalem News