విశాఖపట్నం: కేజీహెచ్‌లో సెక్యూరిటీ గార్డుల ఆందోళన: 3 నెలల జీతాలు ఇవ్వాలని ధర్నా
విశాఖపట్నం కేజీహెచ్‌లో కార్తికేయ సెక్యూరిటీ గార్డుల ఆందోళన. మూడు నెలలుగా జీతాలు అందడం లేదని, మహిళా గార్డుల వేధింపులు ఆపాలని సెక్యూరిటీ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని సిఐటియు నాయకుల డిమాండ్.