విశాఖపట్నం: విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం 1993వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు
విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ ఎదుట జరుగుతున్న రిలే దీక్షలు 1993వ రోజుకు చేరుకున్నాయి. ఈ సంస్థను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, SAILలో విలీనం చేయాలని ఏఐటియుసి నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.