రాయదుర్గం: రెన్యుమరేషన్ ఫారాలు ప్రతీ ఇంటికి వెళ్లి ఇవ్వాలి : ఈఆర్ఓ రవిశంకర్ రెడ్డి
రెన్యుమరేషన్ ఫారాలు ప్రతీ ఓటరు దగ్గరకు బిఎల్ఓ లు వెళ్లి ఇవ్వాలని ఇంటింటికీ వెళ్లకుండా చెట్ల కింద కూర్చొని లేదా తమ దగ్గరకు పిలిపించుకుని ఇవ్వడం చేయరాదని అలా చేస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని రాయదుర్గం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయంలో సర్ ఓటరు వెరిఫికేషన్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులుతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకూ జిల్లాలో మెదటి స్థానంలో నిలిచామని 30 శాతం ఎన్యుమరేషన్ ఫారాలు ఆన్ లైన్ లో నమోదు చేసినట్లు వివరించారు. రాజకీయ పార్టీల బిఎల్ఏలు బిఎల్ఓ తో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియను వేగవంత