శింగనమల: సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో భేటీ. అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలన్నారు
సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శుక్రవారం ఉదయం 11:50 నిమిషాల సమయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగనమల నియోజకవర్గం కేంద్రంలోని అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. నరసాపురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతులకు గదులకు అభివృద్ధికి నిధులు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు సానుకూలంగా స్పందించి త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇచ్చిన విద్యా శాఖ మంత్రి నారా లోకేష్