యర్రగొండపాలెం: ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన దోర్నాల ఎమ్మార్వో అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రజలకు సద్విని చేసుకోవాలని ఎమ్మార్వో అశోక్ రెడ్డి తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని సూచించారు. వివరాల్లో మార్పులు ఉంటే సంబంధిత ఫారాల ద్వారా సవరించుకోవాలని సూచించారు. వాటర్ జాబితా పరిశీలన కొత్త నమోదు మార్పులు తొలగింపులకున సాగుతుందని వివరించారు.