విశాఖపట్నం: విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ కార్యవర్గ సమావేశం: పోస్టర్ ఆవిష్కరణ
విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. మొల్లి అప్పారావు నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో 'వెన్నుపోటు పార్టీ.. వెన్నుపోటు పాలన' పోస్టర్ ఆవిష్కరణతో పాటు, పార్టీ నాయకులకు ఐడి కార్డులను పంపిణీ చేశారు.