డిచ్పల్లి: తెలంగాణ యూనివర్సిటీలో ఏబీవీపీ నిరసన: సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర
తెలంగాణ యూనివర్సిటీలో పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర నిర్వహించారు. 14 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు తప్పవని ఏబీవీపీ నేతలు హెచ్చరించారు.