యర్రగొండపాలెం: పులల చెరువు మండలం ఐటిపురం గ్రామంలో శ్రీరాముల వారి గుడి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం ఐటివరం గ్రామంలో శ్రీరాముల వారి గుడి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా తెలుగు టైటాన్స్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఇందులో ప్రథమ బహుమతి ఐటివరం, ద్వితీయ బహుమతి ముతరాజుపాలెం, తృతీయ బహుమతి అన సుందరం గ్రామాల టీం సభ్యులు గెలుచుకున్నారు. గెలుపొందిన వారికి దాతలు బహుమతులను ప్రధానం చేశారు