యర్రగొండపాలెం: వెలిగొండ ప్రాజెక్టు సొరంగ తవ్వకాల్లో కీలక పాత్ర పోషించిన భారీ యంత్రాన్ని తొలగిస్తున్న అధికారులు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తపల్లి సమీపంలో నీ వెలుగొండ ప్రాజెక్టులో తన్నెల్ బోరింగ్ మిషన్ తొలగింపు పనులను కొనసాగిస్తున్నారు. సొరంగా తోవకాలలో కీలక పాత్ర పోషించిన భారీ యంత్రాన్ని విడిభాగాలుగా తొలగిస్తూ సాంకేతిక సిబ్బంది పనులు చేపట్టారు. భద్రత నిబంధనలు పాటిస్తూ యంత్ర భాగాలను బయటకు తరలిస్తున్నారు. ఈ పనులకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.