Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: జనగణన పై అవగాహన కార్యక్రమంలో భాగంగా 5కే రన్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ విజయ సునీత

India | Apr 26, 2026
మార్కాపురం జిల్లా కేంద్రంలో జనగణన పై అవగాహన కార్యక్రమంలో భాగంగా 5కె రన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి జిల్లా కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు తప్పనిసరిగా జన గణ మన లో పాల్గొని దేశ అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఈ పక్రియలు రెండు దశల్లో జరుగుతాయని ఈ నెల 30 వరకు స్వీయ నమోదు అవకాశం ఉందన్నారు. మొబైల్ యాప్ ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
మార్కాపురం: జనగణన పై అవగాహన కార్యక్రమంలో భాగంగా 5కే రన్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ విజయ సునీత - India News