Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

యర్రగొండపాలెం: పాలుట్ల గూడెం సమీపంలో బయటపడిన నందీశ్వరుడు విగ్రహం

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పాలుట్ల గూడెం సమీపంలోని బావిపెంట దగ్గర నందీశ్వరుడు విగ్రహం బయటపడింది. ఈ విగ్రహాన్ని చూసినా స్థానికులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. విగ్రహంపై శివుడు అమ్మవారి చిహ్నాలు ఉన్నాయి. స్థానికులు వాటిని చూడడానికి ఆసక్తి కనపరిచారు.

MORE NEWS