Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: పట్టణ శివారులో వృద్ధుడిని డీకొన్న దివాకర్ ట్రావెల్ బస్సు

Rayadurg, Anantapur | Apr 20, 2026
రాయదుర్గం పట్టణ శివారులోని మొలకల్మూరు రోడ్డులో దివాకర్ ప్రైవేటు ట్రావెల్ బస్సు వృద్ధుడిని డీకొన్నది. ఆ వృద్ధుడు గొల్లపల్లి రోడ్డు వైపు నుంచి నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా హిరియూరు నుంచి అనంతపురం వెళుతున్న దివాకర్ బస్సు తగిలింది. డ్రైవర్ బ్రేకులు వేసినప్పటికీ ఆ వృద్ధుడి దగ్గర కు వచ్చి స్వల్పంగా తగిలింది. ప్రాణాపాయం తప్పి చిన్న పాటి గాయాలతో బయటపడ్డాడు. వృద్ధుడు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందారు.