Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

రాయదుర్గం: గుమ్మగట్ట రోడ్డులో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో బాలుడు సహా నలుగురికి తీవ్ర గాయాలు

Rayadurg, Anantapur | May 8, 2026
రాయదుర్గం పట్టణ శివారులోని గుమ్మగట్ట రోడ్డులో శుక్రవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒక బాలుడు సహా నలుగురు గాయపడ్డారు. గుమ్మగట్ట మండలంలోని జె. వెంకటాంపల్లి గ్రామానికి చెందిన గంగన్న, గజేంద్ర బైక్ పై రాయదుర్గం నుండి స్వగ్రామానికి వెళుతుండగా బిటిపి లేఔట్ నుంచి మలుపు వద్ద నవీన్, రాము అనే బాలుడు మరో బైక్ పై మెయిన్ రోడ్డు లోకి రావడంతో రెండు బైక్ లు డీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురూ గాయపడగా రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.