Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

దర్శి: పూరిమెట్ల పోలేరమ్మ తిరునాళ్ల అనంతరం ఘనంగా 16 రోజుల పండుగ

Darsi, Prakasam | Jul 12, 2026
ప్రకాశం జిల్లా ముళ్ళమూరు మండలం పూరిమెట్ల గ్రామంలోని పోలేరమ్మ తిరునాళ్ల 16 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో ఆలయ ప్రాంగణంలో పొంగళ్ళు పెట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు తీర్చుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

MORE NEWS