ఏలూరు అర్బన్: ఉంగుటూరు ఎంపీడీవో కార్యాలయంలో పాము కలకలం
Eluru Urban, Eluru | Nov 14, 2026
ఉంగుటూరు మండల పరిషత్ డిప్యూటీ ఎంపీడీవో కార్యాలయంలో పాము ప్రత్యక్షమైంది. ఎన్నికల నామినేషన్ పత్రాల మధ్య పామును చూసి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. గతంలో అంగన్వాడీ కేంద్రంలో కూడా పాము రావడంతో అక్కడి వారు ఆందోళన చెందుతున్నారు.