విశాఖపట్నం: విశాఖ పలు ప్రాంతాలలో దీపావళి సందడి రద్దీగా మారిన రహదారులు, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది.