Public App Logo
Profile Picture

Narasimha

@karrirambabu89
5272Followers
4Following
భీమిలి: జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద డేటా సెంటర్లకు వ్యతిరేకంగా సిపిఎం వినుత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
భీమిలి: విశాఖ శ్రీ ఎర్నిమాంబ దేవాలయ షెడ్లు పునర్నిర్మానం చేయండి: మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్.
భీమిలి: సింహాచలం శ్రీ వరహాల లక్ష్మీనరసింహస్వామిని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు.
పెందుర్తి: కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలకు సమస్యలు ఎక్కువ అయ్యాయి :వైసిపి రాష్ట్ర స్పోక్స్ పర్సన్ కొండ రాజీవ్ గాంధీ
పెందుర్తి: కూటమి ప్రభుత్వం నూతన పెన్షన్లు అమలు చేయాలి :మాజీ మంత్రి కురసాల కన్నబాబు రాజు.
విశాఖపట్నం: విశాఖలో వర్షం కారణంగా జలమయమైన రహదారులు వాహనదారుల అవస్థలు..
విశాఖపట్నం: విశాఖ దువ్వాడ పిఎస్ పరిధిలో  రోడ్డు ప్రమాదం లో ఇద్దరు వ్యక్తులు మృతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్న పోలీసులు.
విశాఖపట్నం: విశాఖ డాబా గార్డెన్స్ వద్ద నెలకొరిగిన భారీ వృక్షము తప్పిన పెను ప్రమాదం..
విశాఖపట్నం: విశాఖలో పలు ప్రాంతాలు ఒకసారిగా కురిసిన వర్షం కారణంగా అవస్థలు పడిన వాహనదారులు.
భీమిలి: విశాఖపట్నం వన్ టౌన్ PS పరిధిలో వినాయక మండపం నిర్వాహకులకు సీఐ వరప్రసాద్ పలు సూచనలు చేశారు
భీమిలి: విశాఖలో కాలిబో ఏఐ అకాడమీ, నూతన కార్యాలయం ప్రారంభం:
భీమిలి: రాబోవు 2 రోజులు రాష్టములో విస్తరముగా వర్షలు : వాతావరణం శాఖ అధికారి నరసింహం..
భీమిలి: విశాఖ కేజిహెచ్ లో క్రిటికల్ కేర్ యూనిట్ ను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు.
పెందుర్తి: భక్తులకు మట్టి వినాయకుని ప్రతిమలను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చేతుల మీదుగా అందజేశారు.
విశాఖపట్నం: రైల్వే ఉద్యోగుల పేరిట విజయనగరం ప్రాంతానికి చెందిన వ్యక్తి మోసం చేశాడంటూ బాధితులు ఆవేదన.
విశాఖపట్నం: మద్దిలపాలెం బస్ కాంప్లెక్స్ వద్ద ఓ బస్సు లో ఒకసారి గా మంటలు వ్యాపించగా మంటలను క్రమబద్ధీకరించిన అగ్నిమాపక సిబ్బంది.
విశాఖపట్నం: నాపై ED రైడ్ చేసినపుడు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసారు : మాజీ MLA విజయప్రసాద్.
విశాఖపట్నం: రాష్టములో నిత్య వసర వస్తువులు ధరలు పెరిగాయి : నగర వైసీపీ అధ్యక్షుడు కె కె రాజు..
భీమిలి: కూటమి ప్రభుత్వ హయములో BC లకు 34% రిజర్వేషన్ అమలు చేస్తున్నాం :టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్
భీమిలి: రానున్న జీవీఎంసీ సంస్థగత ఎన్నికలలో కూటమి 100% విజయం సాధిస్తుంది :ఎమ్మెల్యే పంచకర్లరమేష్ బాబు
భీమిలి: రైల్వే స్టేషన్ లో కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించాలి : రాష్ట్ర సహాయ కార్యదర్శి JV సత్యనారాయణమూర్తి
పెందుర్తి: విశాఖ డాబా గార్డెన్స్ వద్ద శక్తి యాఫ్ ఫై అవగాహన కార్యక్రమం ఏసీపీ లక్ష్మణమూర్తి నిర్వహించారు.
పెందుర్తి: బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్ కన్వీనర్ వరప్రసాదరావు.
విశాఖపట్నం: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ఓలా క్యాబ్ డ్రైవర్ల పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.
విశాఖపట్నం: కొవ్వూరు దగ్గర గూడ్స్ రైలు ప్రమాదంతో విశాఖలో పలు నిలిచిపోయిన రైళ్లు..