Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: నియోజకవర్గస్థాయిలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

India | May 22, 2026
మార్కాపురం కాలేజీ రోడ్డు ఓ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ విజయ సునీత జెసి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సీఎం ఆదేశాల మేరకు నియోజకవర్గంలో నాలుగు వారాలు రెవెన్యూ సమస్యలపై అర్జీలు స్వీకరిస్తామన్నారు. సమస్యలు లేకుండా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.