Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

India | Jul 10, 2026
మార్కాపురం జిల్లా కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కందులు నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో ఎమ్మెల్యేకి అందజేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.