శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని వరి ,మొక్కజొన్న మద్దతు ధర కల్పించాలని సిపిఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నప్ప యాదవ్ డిమాండ్
సింగనమల మండల కేంద్రంలోని వరి, మొక్కజొన్న మద్దతు ధర కల్పించాలని సిపిఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నప్ప యాదవ్ డిమాండ్ చేశారు .మంగళవారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు .ఇప్పటికైనా కూటం ప్రభుత్వం స్పందించి రైతాంగ సమస్యల పరిష్కరించాలన్నారు.