Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

గిద్దలూరు: గిద్దలూరులో రెండేళ్ల పాలన కూటమి ప్రభుత్వం పొదుపు చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు

Giddalur, Prakasam | Jun 4, 2026
విజయవంతంగా కూటమిపాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గిద్దలూరు టిడిపి కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశారన్నారు. యువతకు డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇస్తే వైసిపి అనవసరంగా బురద జరుగుతుందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

MORE NEWS

గిద్దలూరు: గిద్దలూరులో రెండేళ్ల పాలన కూటమి ప్రభుత్వం పొదుపు చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు - Giddalur News