విజయనగరం అర్బన్: విజయనగరం: పోలీసు వెల్ఫేర్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
Vizianagaram Urban, Vizianagaram | Nov 14, 2026
విజయనగరం పోలీసు వెల్ఫేర్ స్కూల్లో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పాల్గొన్నారు. విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపర్చాలని ఉపాధ్యాయులకు సూచిస్తూ, విజేతలకు బహుమతులను అందజేశారు.