మార్కాపురం: 108 వాహనంలో మగ బిడ్డకు జన్మనిచ్చిన చేతగుడిపి గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీ మాధవి
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం కేతగుడిపి గ్రామానికి చెందిన మాధవి అనే గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్ కి కాల్ చేసారు. దింతో అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మగ బిడ్డ ను ప్రసవించారు. తల్లి బిడ్డ సురక్షితంగా ఉన్నారని యంటి పాల్ రాజ్, పైలెట్ ప్రదీప్ చంద్ర తెలిపారు. 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు