యర్రగొండపాలెం: వర్చువల్ మహానాడు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వైపాలెం టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మే 27, 28వ తేదీల్లో జరుగుతున్న వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో ఎల్ఈడి స్క్రీన్ లతో నిర్వహిస్తున్నామన్నారు. తమ క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి మహానాడు కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు పార్టీ సభ్యత్వం కార్డుతో హాజరుకావాలని కోరారు.