Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: కొమరోలు మండలంలో ఈనెల 10వ తేదీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి

Giddalur, Prakasam | Jul 9, 2026
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఈనెల 10వ తేదీ శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని నాగిరెడ్డిపల్లి దద్దవాడ గుండ్రెడ్డిపల్లి, వెంకటంపల్లి, నారాయణ పల్లి, అలసందలపల్లి గ్రామాలలో మరమ్మత్తుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గృహ మరియు వ్యవసాయ సంబంధిత విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు ప్రజల సహకరించాలని ఏఈ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.

MORE NEWS

గిద్దలూరు: కొమరోలు మండలంలో ఈనెల 10వ తేదీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి - Giddalur News