విశాఖపట్నం: ఏలూరుకు చేరుకున్న ఆళ్ల నాని పార్థివ దేహం: రేపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
మాజీ మంత్రి ఆళ్ల నాని భౌతిక కాయాన్ని సొంత ఊరైన ఏలూరుకు తరలించారు. ఈ రాత్రంతా ప్రజల సందర్శనార్థం ఉంచి, రేపు ఉదయం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.