మార్కాపురం: పొదిలి పట్టణంలో పీర్ల పండుగ సందర్భంగా అగ్నిగుండంలో నడిచిన భక్తులు
మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో పీర్ల పండుగ ఘనంగా నిర్వహించారు. యువకులు పేర్లను భుజాలపై ఎత్తుకొని ఊరేగించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో అగ్నిగుండంలో నడిచారు. స్వామి వారి ఆశీస్సులతో అగ్నిగుణంలో నచ్చిన వారికి ఎలాంటి గాయాలు కాలేదని భక్తులు తెలిపారు. భక్తులకు స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.