దర్శి: రాష్ట్రంలో యువతకు ఉపాధి లేక ఆత్మహత్య చేసుకుంటున్నారని విమర్శించిన దర్శి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వెంకటకృష్ణారెడ్డి
Darsi, Prakasam | Mar 31, 2026 ప్రకాశం జిల్లా దర్శి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వెంకటకృష్ణారెడ్డి రాష్ట్రంలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక ఆత్మహత్యలు పెరుగుతున్నాయని విమర్శించారు. 80 లక్షల వర్కర్ల కోసం కాంగ్రెస్ పార్టీ మరో ముందడుగు వేయనున్నదని తెలిపారు త్వరలో విజయవాడ ఆఫీస్ ఏర్పాటు చేసి గిగ్ వర్కర్ల సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణలో వర్కర్లకు భద్రత కల్పిస్తుందని ఏపీలో భద్రత కల్పించాలని కోరారు.