Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

దర్శి: మంగళవారం తోటి సర్ కార్యక్రమం ముగిస్తుందని వెల్లడించిన ఈఆర్వో శాంతిలక్ష్మి

Darsi, Prakasam | Jul 13, 2026
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో మంగళవారం తోటి సర్ కార్యక్రమం ముగిస్తుందని అసెంబ్లీ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ శాంతిలక్ష్మి తెలిపారు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ జూలై 21వ తేదీన ఓటర్ల లిస్టు ప్రకటిస్తామని ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 18 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. చివరి రోజు పెండింగ్ లో ఉన్న సంబంధిత పేపర్లను బిఎల్ఓ లకు ఇవ్వాలని సూచించారు.

MORE NEWS

దర్శి: మంగళవారం తోటి సర్ కార్యక్రమం ముగిస్తుందని వెల్లడించిన ఈఆర్వో శాంతిలక్ష్మి - Darsi News