Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

యర్రగొండపాలెం: జి ఉమ్మడివరంలో మూతబడిన సచివాలయంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు విజ్ఞప్తి

మార్కాపురం జిల్లా తిరుప్రాంతకం మండలంలోని జి.ఉమ్మడివరం సచివాలయానికి తాళాలు పడ్డాయి. రెండు సంవత్సరాలుగా ప్రైవేటు భవనానికి అద్దె చెల్లించకపోవడంతో ఆ ఇంటి యజమాని తాళం వేశారు. ఇటీవల సచివాలయానికి కార్యదర్శి హాజరు కాకపోవడంతో అద్దె బిల్లులు చెల్లించలేదని దీంతో ప్రజల అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. పలు రకాల ధ్రువీకరణ పత్రాలు అందడం లేదని సచివాలయం తెరిపించాలని ప్రజలు కోరారు.

MORE NEWS