విజయనగరం అర్బన్: విజయనగరం: పంచాయతీ ఎన్నికల వేళ జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు
Vizianagaram Urban, Vizianagaram | Nov 14, 2026
విజయనగరం జిల్లాలో రాబోయే గ్రామ పంచాయతీ, రాజాం మున్సిపల్ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో సమస్యలు సృష్టించే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని, పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు.