వికారాబాద్: బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో పురవీధుల్లో ద్వాదశ జ్యోతిర్లింగాల రథయాత్ర
వికారాబాద్ పట్టణంలో బ్రహ్మకుమారిస్ మధు అక్కయ్య ఆధ్వర్యంలో మహాశివ జయంతి సందర్భంగాద్వాదశ జ్యోతిర్లింగాల రథయాత్ర కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ హాజరై పతక ఆవిష్కరణ గావించి, జ్యోతిర్లింగాల రథయాత్రను ప్రారంభించారు.