వికారాబాద్: అడవులను కాపాడడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి- జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్
అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్ ను కాపాడుకునే బాధ్యత అందరి పై ఉందని వికారాబాద్ జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా అటవీశాఖ అధికారి మీడియా సమావేశం నిర్వహించారు.