Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: మురడి ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం, 29 న బాలాలయం నిర్మాణం

Rayadurg, Anantapur | Apr 24, 2026
డి.హిరేహాల్ మండలం సుప్రసిద్ధ శ్రీ మురడి ఆంజనేయస్వామి దేవస్థానం పునఃనిర్మాణంలో బాగంగా విమాన గోపురం, గర్భాలయం, అర్థమండపాలను రాతి కట్టడముతో నిర్మించనున్నారు. ఈ నెల 29 న టేకు కర్రతో స్వామి వారి మూర్తిని తయారుచేసి దేవస్థానము ప్రాంగణములో బాలాలయమం ప్రతిష్ఠ చేయనున్నట్లు ఈఓ నరసింహరెడ్డి తెలిపారు. కొంతకాలం భక్తులు ఈ స్వామివారినే దర్శించుకొనవలసి వుంటుందన్నారు. నిర్మాణపు పనులు పూర్తి అవ్వగానే మళ్ళీ శ్రీస్వామివారి నిజ విగ్రహ దర్శనమును కల్పించబడునని తెలియజేశారు.
రాయదుర్గం: మురడి ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం, 29 న బాలాలయం నిర్మాణం - Rayadurg News