రాయదుర్గం: మాస్ ఎడ్యుకేషన్, ఐసిటిసి విభాగం ఆధ్వర్యంలో పట్టణంలో క్రొవ్వొత్తుల ప్రదర్శన
అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినం సందర్భంగా రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద మాస్ ఎడ్యుకేషన్ సంస్థ, ఐసీటీసీ విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. AIDSతో మరణించిన వారిని స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని క్రొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. AIDSతో మరణించిన వారిని స్మరించుకోవడానికి HIV/AIDS బాదిత ప్రజలకు అండగా నిలవాలని ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మన్సుర్ అలీ ఖాన్ సూచించారు. ఐసీటీసీ కన్సిలర్ కృష్ణమూర్తి & ల్యాబ్ టెక్నిషన్ అల్తాఫ్ పి. యూ ప్రాజెక్ట్ మేనేజర్ నీలకంఠ ,ఏరియా హాస్పిటల్ స్టాఫ్ నర్స్ లు ,మాస్ ఎడ్యుకేషన్ సిబ్బంది ఏ