Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కొండపి: కొండపి మండలం చిన్న వెంకన్నపాలెం సమీపంలో బోల్తాపడ్డా ఆటో, ఏడు మందికి తీవ్ర గాయాలు, 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలింపు

Kondapi, Prakasam | May 26, 2026
ప్రకాశం జిల్లా కొండపి మండలం చిన్న వెంకన్నపాలెం సమీపంలో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడి ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. నేతివారిపాలెం గ్రామానికి చెందిన ఈ కూలీలు సింగరాయకొండ పొగాకు ఫ్యాక్టరీలో పని ముగించుకొని ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న బైక్ను తప్పించబోయి ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. గాయపడిన వారందరిని 108 వాహనంలో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

MORE NEWS